Entertainment

లేటు వయసులో పెద్ద రిస్క్ చేసిన బాలయ్య.. హీరో చేసిన పనికి వాళ్లంతా షాక్.!


లేటు వయసులో పెద్ద రిస్క్ చేసిన బాలయ్య.. హీరో చేసిన పనికి వాళ్లంతా షాక్.!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఎన్టీఆర్ నట వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ, తనలోని ప్రత్యేకమైన శైలితో ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు. అదే సమయంలో ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయారు. దీంతో బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. వయసు పైబడుతున్నా, ఏమాత్రం లెక్క చేయని ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఈ నందమూరి హీరో పెద్ద సాహసమే చేశారు. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ వివరాలు మీకోసం.!

 



Source link

Related posts

షారూక్‌నే మించేసిన చ‌ర‌ణ్‌!

Oknews

అందుకే డ్రగ్స్‌ కేసుతో నాకు సంబంధం ఉందంటున్నారు

Oknews

సిద్ధార్థకు క్షమాపణ చెప్పిన స్టార్‌ హీరో!

Oknews

Leave a Comment