బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఇక అసలు గేమ్ మొదలు పెట్టనుందనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నితెరపై జబర్దస్త్ బ్యూటీగా వయసులో తేడా లేకుండా అందరి హృదయాలను కొల్లగొట్టిన ఈమె ఇకపై తల్లా? పెళ్ళామా,? అంటూ మరో హంగామా షురూ చేయబోతోంది. ఆ టైటిల్, అందునా అనసూయ, అనే సరికి జనాల్లో ఒక్కసారిగా ఆత్రుత నెలకొంది. ఇంతకీ ఈ తల్లా? పెళ్ళామా,? యాంకరింగ్‌కి గ్లామర్ హంగులు అద్ది బుల్లితెర ఆడియన్స్‌కి కొత్త టేస్ట్ రుచి చూపించింది అనసూయ భరద్వాజ్.