Health Care

రాహువు సంచారం.. ఆ రాశుల వారికి గుడ్ డేస్ స్టార్ట్..


దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే, గ్రహం చాలా అరుదుగా ఒక నక్షత్రరాశి గుండా వెళుతుంది. జూలై 8న రాహువు సంచారం చేయడం వలన రెండు రాశుల వారి సంపదను రెట్టింపు చేస్తుంది. వీరికి ఆర్థిక లాభాలు కూడా పెరుగుతాయి. అన్నింటికీ మించి మీ కుటుంబంలో తలెత్తే సమస్యలు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా, మీరు ఏదైనా ఉద్యోగంలో విజయం సాధించడమే కాకుండా, మీరు అనేక ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

వృషభ రాశి

రాహువు సంచారం కారణంగా, వృషభ రాశికి భారీ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సమయంలో వారు ఏ పనులు మొదలు పెట్టినా గొవాటిని పూర్తి చేస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. పెండింగ్ లో ఉన్న పనులు లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయి. మీరు ఈ సమయంలో ఊహించని శుభవార్తలను కూడా వింటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

తులా రాశి

రాహువు సంచారం తులారాశికి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీరు మొదలు పెట్టిన పనుల్లో మీ స్నేహితుల ఉంచి మద్దతు ఉంటుంది. ఇది కొత్త ఆదాయ వనరులకు కూడా దారి తీస్తుంది. విదేశాల్లో వ్యాపారం చేసే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.



Source link

Related posts

రాత్రి పడుకునే ముందు కాళ్లు కడుగుతున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Oknews

అనంత్ అంబానీ పెళ్లికి చదివింపులు.. ఎవరెంత కట్నం వేశారంటే…

Oknews

బంపర్ ఆఫర్ ప్రకటించిన హోటల్.. అతి తక్కువ ధరలోనే 50 రకాల వంటకాలు!

Oknews

Leave a Comment