Health Care

నడిరోడ్డుపై రెచ్చిపోయిన జంట.. వెనుక సీటులో కూర్చొని ముద్దులు పెట్టుకుంటూ..


దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కొందరు పబ్లిక్ ప్లేస్ అని చూడకుండా తెగరెచ్చిపోతున్నారు. ట్రైన్లు, బస్సులు, పార్కులు అని కూడా చూడకుండా రొమాన్స్‌లో మునిగి‌పోతున్నారు. చుట్టూ జనాలు ఉన్నారు ఏమనుకుంటారని కూడా ఆలోచించండం లేదు. హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ప్రజెంట్ అలాంటి మరో రోమాంటికల్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం మిడిల్ ఏజ్ కలిగిన ఓ జంట రాత్రివేళ కారులో ప్రయాణిస్తోంది. ముందు భాగంలో డ్రైవర్ కారు నడుపుతుండగా, వెనుక సీటులో కూర్చున్న ఆంటీ, అంకుల్ ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. అయితే నడిరోడ్డుపై కారులో జరుగుతున్న ఈ దృశ్యాన్ని, ఆ కారు వెనకాలే మరో వాహనంలో వెళ్తున్న వ్యక్తి రికార్డ్ చేశాడు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ‘ఏంట్రా బాబు ఇది.. మరీ ఇంత కరువులో ఉన్నారేంటి!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.



Source link

Related posts

Calendar : అక్టోబర్‌ నెలలో 21 రోజులే.. మిగతా పది రోజులు ఏమయ్యాయి అంటే?

Oknews

చిగుళ్ల సమస్యతో బాధపడే వారు వీటిని తీసుకోండి!

Oknews

వెల్లుల్లి తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Oknews

Leave a Comment