Health Care

'కల్కి'లో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. అదిరిపోయిన క్యారెక్టర్..


దిశ, సినిమా: ‘Kalki 2898 AD’ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ప్రభాస్, దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ నటించిన సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే వీరితోపాటు మరింత మంది స్టార్స్ ఈ మూవీలో గెస్టులుగా కనిపించబోతున్నారని తెలుస్తుంది. వీరితోపాటు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా కీలక పాత్రలో నటించిందని టాక్. తన క్యారెక్టర్ సినిమాను మలుపుతిప్పుతుందని తెలుస్తుంది. అందుకే పాయల్ కూడా ‘కల్కి ‘ మూవీకి సంబంధించిన ప్రతి అప్ డేట్ షేర్ చేస్తుందని ఫిల్మ్ ఇండస్ట్రీ సమాచారం.

తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన పోస్ట్ పెట్టిన బ్యూటీ.. ఇక రోరింగ్ మిగిలి ఉందని క్యాప్షన్ ఇచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ అమ్మడు కెరీర్.. మరో రేంజ్ లో ఉంటుందని అంటున్నారు నెటిజన్లు. కాగా ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పాయల్.. ఫారిన్ లో స్ట్రీట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్లు ఫొటోస్ షేర్ చేసింది. ఓ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ తో దిగిన పిక్స్ కూడా పంచుకుంది.



Source link

Related posts

ఎలుకల బోను తో హై హీల్స్.. ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన మగువ..

Oknews

ఈ చిన్న టిప్ తెలిస్తే.. స్టాక్ మార్కెట్స్‌లో కోట్ల సంపద మీ సొంతం!

Oknews

తల్లిదండ్రులు అలర్ట్.. ఆడపిల్లల విషయంలో తెలిసి ఈ తప్పులు చేయొద్దు!

Oknews

Leave a Comment