Bapatla District Crime News: బాపట్ల జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిపై కొంత మంది దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు… దర్యాప్తును వేగవంతం చేసి దోషులను శిక్షించాలని డీజీపీని ఆదేశించారు.
Source link
previous post