Andhra Pradesh

బాపట్ల బీచ్‌లో మునిగి ఇద్దరు యువకులు మృతి, మరో ఇద్దరు గల్లంతు


బాపట్ల మండలం రామాపురం బీచ్ వద్ద సముద్రంలో మునిగి ఇద్దరు మృతి చెందారు. తేజ (21), కిశోర్ (22) అనే ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికి తీయగా, నితిన్ (22), అమూల్ రాజు (23) అనే మరో ఇద్దరు సముద్రంలో గల్లంతయ్యారు.



Source link

Related posts

MPDO Suicide: విషాదాంతంగా నరసాపురం ఎంపీడీఓ అదృశ్యం, ఏలూరు కాల్వలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు

Oknews

Balineni Politics: వైసీపీలో బాలినేని ఒక్కడే ప్రత్యేకం ఎందుకు? బంధుత్వంతోనే అసలు బాధలు?

Oknews

Vangaveeti Ratnakumari: వంగవీటి రత్నకుమారికి తీవ్ర అస్వస్థత!

Oknews

Leave a Comment