సంస్థల వారీగా చెల్లింపులు….
2023 డిసెంబర్ నాటికి ఏపీలో పత్రికా ప్రకటనల కోసం సాక్షికి 300.52 కోట్లు, ఈనాడుకు రూ.218.8 కోట్లు, ప్రజాశక్తికి రూ.9.85కోట్లు, వార్తకు రూ.10.85కోట్లు, విశాలాంధ్రకు రూ.14.5కోట్లు, హిందూ ఆంగ్ల పత్రికకు రూ.39.29కోట్లు, టైమ్స్ ఆఫ్ ఇండియాకు రూ.16.36కోట్లు, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రూ.28.56కోట్లు, డెక్కన్ క్రానికల్‌కు రూ.41.39కోట్లు, హన్స్ ఇండియాకు రూ.6.88కోట్లు, పయనీర్‌కు రూ.9.03కోట్లు చెల్లించారు.