AP TET 2024 Results:ఆంధ్రనప్రదేశ్ టెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,67,789మంది దరఖాస్తు చేసుకోగా 2,35,907మంది పరీక్షలకు హాజరయ్యారు.ఎన్నికల కోడ్ నేపథ్యంలో టెట్ పరీక్ష ఫలితాలు విడుదలో జాప్యం జరిగింది.