Andhra Pradesh

ఆంధ్రాలో మూడు రోజుల పాటు వానలు.. ప‌ది జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం…-rains in andhra for three days heavy rains are likely in ten districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అలానే అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.



Source link

Related posts

AP Govt Jobs 2024 : వైద్యారోగ్య శాఖలో జనరల్ డ్యూటీ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – ఖాళీల వివరాలివే

Oknews

AP SSC 10 Results 2024 : ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల – బాలికలదే పై చేయి

Oknews

ఏపీ ఇంటర్ ఫలితాలపై అప్డేట్, ఏప్రిల్ రెండో వారంలో వచ్చే ఛాన్స్!-amaravati ap inter spot valuation completed by april 4th results expected on april second week ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment