Andhra Pradesh

విశాఖ హయగ్రీవ భూముల వివాదం, వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి హైకోర్టులో చుక్కెదురు!-visakhapatnam hayagreeva land issue high court denied to grant relief to ysrcp leader ex mp mvv satyanarayana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ముగ్గురిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు

2020లో హయగ్రీవ ప్రాజెక్టు అగ్రిమెంట్ సమయంలో తనను, తన భార్యను బెదిరించి ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకున్నారని, తమ సంతకాలను ఫోర్జరీ చేసి తమ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగదీశ్వరుడు ఫిర్యాదుతో ఆరిలోవ పోలీసులు ముగ్గురిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు ఆ ముగ్గురు నగరంలో అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు. అయితే ఇంతలో ఈ కేసులో తనను అరెస్టు చేయొద్దని, కేసు కొట్టేయాలని మాజీ ఎంపీ ఎంవీవీ హైకోర్టును ఆశ్రయించారు.



Source link

Related posts

జూన్ 24న ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశం

Oknews

Dy CM Pawan: 250మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు అనుసంధానం చేయాలన్న పవన్ కళ్యాణ్‌, రూ.4976కోట్లతో ప్రణాళిక

Oknews

మాజీ మంత్రి శంకర్ నారాయణపై హత్యాయత్నం, డిటోనేటర్ తో దాడి చేసిన దుండగుడు!-penugonda drunked person attacked ysrcp mla shankar narayana with detonator ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment