Andhra PradeshAP Universities VC Resigns : ఏపీలో కొనసాగుతున్న వీసీల రాజీనామాలు- పదవుల నుంచి వైదొలిగిన ఏయూ వీసీ, రిజిస్ట్రార్ by OknewsJune 28, 2024024 Share0 AP Universities VC Resigns : ఏపీ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నియమితులైన వీసీలు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. వీరిపై వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. Source link