Health Care

ఆకాశంలో కనిపంచే మేఘాల బరువెంత?.. భూమికి ఎంత దూరంటో ఉంటాయంటే..


దిశ, ఫీచర్స్ : విశాలమైన భూమి, నిర్మలమైన ఆకాశం వంటి పదాలు మనం తరచూ వింటుంటాం. ప్రకృతి పారవశ్యానికే కాదు, పద బంధాల అల్లికలోనూ పెనవేసుకుంటాయవి. నింగీ నేలా, నీలి మేఘమాల.. అంటూ ఆకాశంలో కదలాడే నల్లటి మబ్బులను వర్ణిస్తుంటారు కొందరు. అయితే అలాంటి మేఘాలు మనం నివసించే భూమికి ఎంత దూరంలో ఉన్నాయి? వాటి బరువు ఎంత అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా?

వాస్తవానికి ఆకాశంలో తేలియాడే నీలి మేఘాలు దూది పింజల్లా తేలిగ్గా ఉంటాయని అనుకుంటాం కానీ.. అది నిజం కాదు. అవి టన్నులకొద్దీ బరువు ఉంటాయట. కాగా నింగిలో మేఘాలతోపాటు గాలి కూడా ఉంటుంది. పైగా ఇక్కడి గాలి సాంద్రత మేఘం సాంద్రత కంటే 0.4 శాతం తక్కువగా ఉంటుంది. అందుకే మేఘాలు గాలిలో తేలుతుంటాయి. అయినప్పటికీ ఒక మేఘం అత్యంత బరువైన అంటార్కిటిక్ బ్లూ వేల్ కంటే.. వంద ఏనుగులకంటే కూడా బరువుగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇకపోతే మేఘాలు మనం నివసించే భూమికి ఎంత దూరంలో ఉంటాయంటే.. భూ ఉపరితలానికి 8 నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఆర్బిట్ సిస్టమ్‌లో ఇవి మూడు స్థాయిల్లో ఏర్పడతాయి. ఇక అన్నింటికంటే పైన ఉండే మేఘాలు 73 వేల నుంచి 75 వేల అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. మధ్యస్థ మేఘాలైతే 58 వేల నుంచి 60 వేల అడుగుల ఎత్తులో, అట్లనే అత్యల్ప స్థాయిలో ఉండే మేఘాలైతే ఒక వెయ్యి నుంచి 30 వేల అడుగుల ఎత్తు వరకు ఉంటాయి.



Source link

Related posts

తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు పిల్లలకు తగులుతాయా?

Oknews

ఒక అద్భుతమైన సెల్ థెరపీతో వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చు.. ఎలాగంటే..

Oknews

సమ్మర్‌లో గ్రేప్స్ తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే..

Oknews

Leave a Comment