Sports

MS dhoni New look and new hair style he looks fabulous in long hair

ఎమ్​ఎస్​డి ఏమి చేసినా తలా ఫర్​ ఏ రీజన్ అంటారు ఫ్యాన్స్. అలాగే ధోని కూడా ఏమి చేసినా తన మార్క్​ కనిపిస్తూ ఉంటుంది.(Image Source : Instagram/aalimhakim)

ధోని ఆటతో పాటు.. అతని నేచర్​కు కూడా అభిమానులు ఉన్నారు. అలాగే ధోని హెయిర్​కి కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.(Image Source : Instagram/aalimhakim)

ధోని లాంగ్​ హెయిర్​ అంటే అభిమానులు చాలా ఇష్టపడుతుంటారు. 2024 ఐపీఎల్ సమయంలో ధోని లాంగ్​ హెయిర్​తోనే కనిపించాడు. (Image Source : Instagram/aalimhakim)

తాజాగా ఈ హెయిర్​ను స్టైలింగ్ చేయించి.. న్యూ లుక్​లో కనిపించాడు ధోని. దానికి సంబంధించిన ఫోటోలను ఆలిమ్ హకిమ్ తన ఇన్​స్టాలో షేర్ చేశాడు. Our Young,Dynamic & Handsome Mahendra Singh Dhoni @mahi7781 🔥👑😍🏏❤️💇‍♂️It’s a pure joy to cut & style our 👑Thala’s hair and he is always courteous enough to let me click his pics ❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.(Image Source : Instagram/aalimhakim)

గతంలోనూ ఆలిమ్ ధోనికి హెయిర్ స్టైలింగ్ చేశాడు. అప్పట్లో ఆ ఫోటోలు కూడా ఇంటర్నెట్​ని బాగా చుట్టేశాయి. ఐపీఎల్​ తర్వాత వచ్చిన ఈ న్యూ లుక్​ కూడా అదే రేంజ్​లో వైరల్ అవుతున్నాయి. (Image Source : Instagram/aalimhakim)

ఈ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. సినిమా హీరోలు కూడా తన లుక్స్ ముందు సరిపోరంటూ కామెంట్లు చేస్తున్నారు. (Image Source : Instagram/aalimhakim)

💇‍♂️  The One & Only Our Thala 🔥👑 Mahendra Singh Dhoni 👑 @mahi7781 👑🏏❤️ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు.(Image Source : Instagram/aalimhakim)

Published at : 28 Jun 2024 12:21 PM (IST)

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి

Source link

Related posts

Rohit Sharma celebrates Holi with Mumbai Indians teammates

Oknews

Ind Vs Eng 3rd Test India Won By 434 Runs

Oknews

Virat Kohli To MS Dhoni: దిగ్గజాలకు అయోధ్య ఆహ్వానం, సచిన్‌ నుంచి అశ్విన్‌ దాకా

Oknews

Leave a Comment