Andhra Pradesh

మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ ప్రచార ర‌థం ద‌గ్ధం- వైసీపీ, టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం-rajahmundry ex mp margani bharat campaign vehicle burnt ysrcp tdp on verbal fight ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


టీడీపీ ప‌నే…రాజ‌మండ్రిలో ఇలాంటి క‌ల్చర్ లేదు- మార్గాని భ‌ర‌త్

ప్రచార ర‌థం ద‌గ్ధం కావ‌డం అధికార టీడీపీ ప‌నేన‌ని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ మండిప‌డ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులపై టీడీపీ దాడులు చేస్తుంద‌ని, ఈ నేప‌థ్యంలోనే ఈ దుశ్చర్యకు ఒడిగ‌ట్టి ఉంటార‌ని విమ‌ర్శించారు. రాజ‌మండ్రికి ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేద‌ని, ఇలాంటి దాడులు రాజ‌మండ్రిలో మొద‌టిసారి చూడ‌టమ‌ని పేర్కొన్నారు. గ‌తంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దాడులు ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని, ఇది హేయ‌మైన చ‌ర్య అని అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు నిష్పక్షపాతంగా విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. అప్పుడే బాధ్యులు ఎవ‌ర‌నేది తెలుస్తుంద‌ని అన్నారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని అన్నారు. సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయ‌ని, వాటిని ప‌రిశీలిస్తే స్పష్టం అవుతుంద‌ని, ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తాన‌ని అన్నారు.



Source link

Related posts

ఏపీలో నిలిచిన రిజిస్ట్రేషన్లు, మళ్లీ సర్వర్లు డౌన్!-vijayawada news in telugu ap land registration stalled servers down ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

CEO Mukesh Kumar Meena : ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో గ్లాస్ డైలాగ్, సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఏమన్నారంటే?

Oknews

ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల, మీ ఓటు ఇలా చెక్ చేసుకోండి!-vijayawada news in telugu ceo andhra released voters final list 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment