Andhra PradeshTirumala : దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు టీటీడీ కసరత్తు, ఆన్ లైన్ అప్లికేషన్లు ఆధార్ తో లింక్! by OknewsJune 29, 2024027 Share0 Tirumala : తిరుమల దర్శనం టికెట్లు, వసతి, ఇతర సేవల్లో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు టీటీడీ కసరత్తు చేస్తుంది. ఆన్ లైన్ అప్లికేషన్లను ఆధార్ తో లింక్ చేసే సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తుంది. Source link