Andhra Pradesh

ఏ క్షణమైనా ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్..! జిల్లాల వారీగా టీచర్ల ఖాళీలివే….-ap mega dsc notification 2024 is likely to be released today or tomorrow ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


జిల్లాల వారీగా ఖాళీలు…

ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం 543, విజ‌య‌న‌గ‌రం, 583, విశాఖ‌ప‌ట్నం 1,134, తూర్పుగోదావ‌రి 1,346, ప‌శ్చిమ గోదావ‌రి 1,067, కృష్ణా 1,213, గుంటూరు 1,159, ప్ర‌కాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1,478, క‌డ‌ప‌, 709, అనంత‌పురం 811, క‌ర్నూలు 2,678 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు రెసిడెన్షియ‌ల్‌, మోడ‌ల్ స్కూళ్లు, బీసీ, గిరిజ‌న స్కూళ్ల‌లో 2,281 ఖాళీలు ఉన్నాయి. 16,347 పోస్టుల‌ను మెగా డీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు.



Source link

Related posts

East Godavari District : చెట్టు నుంచి నీటి ధార

Oknews

IPR Ex Commissioner: ప్రభుత్వ ప్రకటనలపై అసెంబ్లీలో రగడ, మాజీ కమిషనర్‌‌పై ఆరోపణలు, హౌస్‌ కమిటీ కోసం డిమాండ్

Oknews

గుట్టల్ని కొట్టడం, భూములను మింగడం విశాఖపై వైసీపీ విజన్- వైఎస్ షర్మిల సెటైర్లు-visakhapatnam news in telugu congress chief ys sharmila criticizes cm jagan on visakha vision ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment