హరిప్రసాద్ ఈనాడు, ఈటీ వీ2లో సుదీర్ఘకాలం పనిచేశారు. మాటీవీలో న్యూస్ హెడ్‌గా పని చేశారు. అదే ఛానల్‌లో కొంత కాలం అసోసియేట్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత సీవీఆర్ హెల్త్ ఛానల్, సీవీఆర్ హెల్త్ మ్యాగ జైన్ ఎడిటర్‌గా, సీవీఆర్ న్యూస్ టీవీకి కరెంట్ ఆఫైర్స్ హెడ్‌గా పనిచేశారు. జనసేన పార్టీ విర్భావం తర్వాత పార్టీ మీడియా విభాగం పర్యవేక్షణతో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.