Andhra PradeshSpecial Trains : పూరీ రథయాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, 8 ప్రత్యేక రైళ్లు నడపనున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే by OknewsJuly 2, 2024030 Share0 Special Trains : పూరీ రథయాత్రకు వెళ్లే భక్తులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. విశాఖ, పలాస, గుణుపూర్, జగదల్‌పూర్ నుంచి ప్రత్యేక పాసింజర్లు నడపనున్నారు. Source link