Andhra Pradesh

పట్టిసీమ లిఫ్ట్‌తో గోదావరి జలాల తరలింపు ప్రారంభం, కృష్ణాడెల్టాకు ఊరట, కృష్ణా బేసిన్‌లో నీటి కొరత..-godavari water pumping begins with pattiseema lift relief to krishna delta ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కృష్ణా డెల్టాకు సాగు, తాగునీరు, నీటి ఆవిరితో కలిపి ఈ ఖరీఫ్ సీజన్‌లో 155.40 టీఎంసీలు కావాల్సి ఉంది. గత ఏడాది కృష్ణా డెల్టాకు 134.62 టీఎంసీలు విని యోగించారు. పులిచింతలలో ఉన్న మొత్తం నీటిని ఖాళీ చేశారు. ఇప్పుడు ఎగువున ఉన్న ప్రాజెక్టులన్నీ నిండితే తప్ప అది నిండే పరిస్థితి లేదు. గత ఏడాది మూసీ వరద రావడంతో 32. 67 టీఎంసీల నీరు అదనంగా వచ్చింది. వరదల వల్ల వచ్చిన జలాలను సముద్రంలోకి విడుదల చేయాల్సి వచ్చింది. పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మధ్య నీటి నిల్వకు అవకాశం లేకపోవడంతో మొత్తం సముద్రంలోకి వెళ్లిపోతోంది.



Source link

Related posts

Raayan Review: మూవీ రివ్యూ: రాయన్

Oknews

Pithapuram Politics :పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం- ఎస్వీఎస్ఎన్ వర్మ

Oknews

భర్త పైశాచికం, వికలాంగురాలైన భార్యపై దాడి-palnadu crime drunked man beats handicapped wife police filed case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment