Andhra Pradesh

ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ వాయిదా, త్వరలో కొత్త తేదీ ప్రకటన-amaravati appsc postpone group 2 mains exam new date yet to announce ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై కీలక ప్రకటన చేసింది. జులై 28 నుంచి నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ ను వాయిదా వేసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ బుధవారం ఓ ప్రకటన చేసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహించగా, ఏప్రిల్ 10న ఫలితాలు వెలువడ్డాయి.



Source link

Related posts

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల,జూలై 12న పోలింగ్-ap mla quota mlc by election schedule released polling on july 12 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

మూడంచెల వ్యూహం…! గోదావరి జిల్లాల బాటలో పవన్-pawan kalyan godavari districts tour to start from feb 14 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Pawan Kalyan : ఈ నెల 19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కల్యాణ్

Oknews

Leave a Comment