Andhra PradeshOne Way Communication: మారని జగన్ తీరు, ఇంకా వన్ వే కమ్యూనికేషన్ మాత్రమే.. ప్రశ్నలకు సమాధానాలు ఉండవంతే.. by OknewsJuly 5, 2024030 Share0 One Way Communication: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఐదేళ్ల పాటు ప్రజలకు, మీడియాకు, ప్రశ్నలకు దూరంగా గడిపేశారు. ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నారు. Source link