Sports

Anant Ambani Radhika Merchant Wedding | Sangeet Ceremony | | Anant Ambani Radhika Merchant Wedding | Sangeet Ceremony | ఘనంగా అనంత్ అంబానీ సంగీత్ వేడుక


Anant Ambani Radhika Merchant Wedding | Sangeet Ceremony | అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లు ఇప్పటికే రెండుసార్లు ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకొని జూలై 12 న పెళ్లికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సంగీత్ వేడుకలు నితా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు.   అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ షేర్వాణీ, లెహెంగాల్లో కనిపించారు. రాధిక మర్చంట్ వేసుకున్న షేర్వాణీ స్వరోస్కి క్రిస్టల్ తో రూపొందించారు. ఇక.. పెళ్లి కొడుకు అనంత్ అంబానీ డ్రెస్సు చూడండి.. బ్లూ షెర్వానీ పైన గోల్డెన్ కోటింగ్ కనిపిస్తోంది కదా..!  ఇది నిజమైన బంగారం..! ఈ డ్రెస్సుకు కావాల్సిన డిజైనింగ్ అంతా నిజమైన బంగారంతోనే తయారు చేశారట..!  మాములుగా ఐతే పెళ్లికి బంగారం పెట్టుకుంటారు. అక్కడుంది అంబానీ కాబట్టి..బంగారంతో తయారు చేసిన డ్రెస్సు వేసుకుంటారు. అగ్గది వారి లెక్క. అలా.. ఈ అదిరే డ్రెస్సింగ్ స్టైల్ తో అందరిని ఆకట్టుకుంటున్న అనంత్ అంబానీ-రాధిక మర్చంట్

మరిన్ని చూడండి



Source link

Related posts

Virat Kohli: షాక్ – ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ

Oknews

Mayank Yadav Breaks His Own Record For Fastest Ball Of Ipl 2024 Rcb Vs Lsg Match

Oknews

Gautam Gambhirs Serious Message To KKR Ahead Of 2024 Season

Oknews

Leave a Comment