<p>నందిగామ జాతీయ రహదారిపై టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనికి ఆయన అభిమానులు 100అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ రోజు ధోని 43వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కటౌట్ ను ఏర్పాటు చేసి ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు.</p>
Source link
previous post