Health Care

వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు.. ఎందుకంటే?


దిశ, ఫీచర్స్: బిజీ లైఫ్ లో మన అలవాట్లను పూర్తిగా మర్చిపోతున్నారు. కొందరైతే తెలిసినా కూడా ఏం అవుతుందిలే అని లైట్ తీసుకుంటున్నారు. కానీ, ప్రతిరోజూ వ్యాయామం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఆఫీసులకి వెళ్లే హడావుడిలో చాలా మంది కూరగాయలను ఇష్టమొచ్చినట్టి కట్ చేసి అలాగే వంట చేసుకుని వెళ్ళిపోతారు. కానీ, మీరు ఉపయోగించే కటింగ్ బోర్డులు కూడా మీకు కొత్త వ్యాధులను తెచ్చి పెడతాయని నిపుణులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు ఎక్కువగా ప్లాస్టిక్ కటింగ్ బోర్డులపై కట్ చేస్తుంటారు. ఇది అస్సలు ఆరోగ్యకరమైనది కాదని పరిశోధనలో తేలింది. వెజిటేబుల్స్ కట్ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

ప్లాస్టిక్ కట్టింగ్ బోర్డులను పాలిథిలిన్, పాలీప్రొఫైలిన్ ప్లాస్టిక్‌లతో తయారు చేస్తారు. ఈ బోర్డుపై కత్తితో పండ్లు, కూరగాయలు కోసేటప్పుడు అవి వీటికి కూడా అతుక్కుపోతాయి. ఇవి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు, అనేక వ్యాధులు వస్తాయి. ఆ తర్వాత జీర్ణవ్యవస్థకు దెబ్బతింటుంది.

రోగనిరోధక శక్తి కూడా తగ్గి బక్కగా అవుతుంటారు. అందువల్ల దీనిని ఉపయోగించకూడదు. అలాగే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ప్లాస్టిక్ కట్టింగ్ బోర్డ్‌ కన్నా కలప వాటిని ఉపయోగించడం బెటర్ అని చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో మైక్రోప్లాస్టిక్‌లను ఉండవని నిపుణులు చెబుతున్నారు.



Source link

Related posts

నిజాయితీ గల వ్యక్తులే ఆన్‌లైన్‌లో ఎక్కువగా మోసపోతున్నారు.. అధ్యయనంలో వెల్లడి

Oknews

బ్లాక్‌ సాల్ట్‌తో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Oknews

Relationship : శృంగారం ఒక్కటే సరిపోదు.. ఇంకేదో కావాలి !

Oknews

Leave a Comment