Express trains: సాంకేతిక కారణాలతో విజయవాడ రైల్వే స్టేషన్‌కు రాకుండా దారి మళ్లించిన రైళ్లను నగరంలోని రామవరప్పాడు స్టేషన్‌లో ఇకపై ఆపనున్నారు. ఆగస్టులో దాదాపు 10రోజుల పాటు హైదరాబాద్-విశాఖ మధ్య ప్రయాణించే రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లిస్తారు.
Source link