Health Care

భోజనంలో అప్పడాలు తినే వారికి వీటి గురించి తెలుసా


దిశ, ఫీచర్స్: పెళ్లిళ్ల దగ్గర నుంచి పండుగల వరకు అందర్నిఇంటికి పిలిపించుకుని విందు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇవి ఎలాంటి మార్కెట్లో అయినా దొరుకుతాయి. వీటిలో అనేక రకాలు ఉంటాయి. సాయంత్రం తినే వేడి అన్నంలో చారు, అప్పడం వేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. అయితే, అయితే వాటి ఆరోగ్య ప్రయోజనాలపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి.ముఖ్యంగా, డైటింగ్ చేసేవారు అప్పడాలు తినవచ్చా.. లేదనేది ఇక్కడ తెలుసుకుందాం..

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, వంటి పోషకాలు అప్పడాల్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ ఇవి వాటి నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

అప్పడాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఆహారాలను భోజనంతో పాటు తినడం వల్ల శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. అంతే కాకుండా, పూర్తిగా గ్లూటెన్ రహితంగా ఉంటాయి. మీకు అలెర్జీలు ఉన్నప్పటికీ, అప్పడాలు తినడం సురక్షితం.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.



Source link

Related posts

చికెన్ బాండీలోనే కాదు.. కెటిల్ లో కూడా వండొచ్చు.. వీడియో వైరల్

Oknews

OLA – Uber కొత్త రూల్.. క్యాబ్‌ను బుక్ చేసుకుంటే ఎవరికి లాభమో తెలుసా ?

Oknews

పిల్లల్లో తెలివితేటల్ని పెంచే అలవాట్లు.. పేరెంట్స్ ఏం చేయాలంటే..

Oknews

Leave a Comment