Andhra Pradesh

పెన్షన్ డబ్బుల కోసం తల్లిపై పెద్ద కొడుకు దాడి, మనస్తాపంతో చిన్న కొడుకు ఆత్మహత్య-elder son attacks mother for pension money younger son commits suicide out of resentment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


బుధ‌వారం అర్థ‌రాత్రి శివ‌రాజ్ ఫుల్‌గా తాగి ఇంటికి వ‌చ్చాడు. త‌ల్లి దగ్గ‌ర నుంచి పెన్ష‌న్ డ‌బ్బులు లాక్కోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అయితే త‌ల్లి అందుకు నిరాక‌రించింది. దాంతో త‌ల్లి, కొడుకుల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మ‌ద్యం మ‌త్తులో త‌ల్లిపై దాడికి య‌త్నించాడు. త‌న వ‌ద్ద నున్న క‌త్తిని తీసుకొని త‌ల్లిపై దాడి చేశాడు. క‌త్తితో త‌ల్లి గొంతు, వీపు, మెడ‌పైన దాడి చేశారు. ఆమె వ‌ద్ద‌ను పెన్ష‌న్ డ‌బ్బ‌ులు రూ.2 లాక్కొని పారిపోయాడు.



Source link

Related posts

Pawan Kalyan: వైసీపీ నాయకులు ప్రత్యర్థులు మాత్రమే.. మహిళల్ని కించపరిస్తే వేటు పడుతుందని పవన్ వార్నింగ్

Oknews

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఎక్కడ? వెనకడుగా.. వ్యూహాత్మకమా…! గన్నవరంలో పోటీపై సందేహాలు

Oknews

బాపట్ల బీచ్‌లో మునిగి ఇద్దరు యువకులు మృతి, మరో ఇద్దరు గల్లంతు

Oknews

Leave a Comment