Andhra PradeshAP CEO : ఏపీ సీఈవోగా వివేక్ యాదవ్ – ఎక్సెజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా by OknewsJuly 13, 2024026 Share0 ఏపీ సీఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్ నియమించేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం సీఈవోగా ఉన్న ముకేశ్ కుమార్ మీనాను రిలీవ్ చేయగా…ఎక్సెజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. Source link