Andhra Pradesh

ఘోర‌ రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి, కాన్వాయ్ ఆపి మంత్రి స‌విత స‌హాయ చ‌ర్యలు-guntur road accident car rammed into auto boy died minister savitha helps injured ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మంత్రి స‌విత త‌న సెక్యూరిటీ, ఇత‌ర‌ సిబ్బంది సాయంతో ఆటోలో ఇరుక్కున్న క్షత‌గాత్రుల‌ను బ‌య‌ట‌కు తీయించారు. అనంత‌రం వారికి ధైర్యం చెబుతూ సిబ్బందితో అంబులెన్స్‌కు ఫోన్ చేయించి, వేగంగా అంబులెన్స్‌ను ర‌ప్పించారు. క్షత‌గాత్రుల‌ను సెక్కూరిటీ, ఇత‌ర సిబ్బందితో అంబులెన్స్ ఎక్కించి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అలాగే ఈ ప్రమాదంలో మ‌ర‌ణించిన బాలుడి మృతదేహాన్ని కూడా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. క్షతగాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను మంత్రి స‌విత ఆదేశించారు. అలాగే వైద్యుల‌కు ఫోన్ చేసి క్షత‌గాత్రుల‌కు చికిత్స వేగ‌వంతం చేయాల‌ని సూచించారు.



Source link

Related posts

Mobile Towers in AP : గిరిజన ప్రాంతాల్లో టెలికాం సేవలు

Oknews

మళ్లీ చంద్రుడు ఉదయిస్తాడు, ఏపీ పాలిటిక్స్ పై బాలయ్య పవర్ ఫుల్ పంచ్ లు-unstoppable with nbk balakrishna political satires on ap situation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఐదేళ్లలో వందల కోట్ల ప్రభుత్వ ప్రకటనలు, డబ్బులన్నీ ఎటు పోయాయో, చంద్రబాబు విచారణ జరిపిస్తారా?-where did all the government announcements and money go in five years ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment