నెల్లూరుకు చెందిన ముప్పరాజు రామారావు, రమాదేవికి కుమారుడు చైతన్య, కుమార్తె ఉన్నారు. చైతన్య ఆస్ట్రేలియాలో ఉండగా, కుమార్తె అమెరికాలో ఉంటుంది. గుంటురూలో బీటెక్ పూర్తి చేసుకున్న చైతన్య, ఎంఎస్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లారు. 2023లో ఆయనకు గుంటూరు జిల్లాలకు చెందిన యువతితో వివాహం జరిగింది. భార్యతో కలిసి చైతన్య ఆస్ట్రేలియాలోనే నివాసం ఉంటున్నాడు. భార్య ఇటీవల స్వగ్రామానికి వచ్చింది.