Andhra Pradesh

Ycp Roja Behaviour: దగ్గరకు రాకండి.. సెల్ఫీ కోసం వచ్చిన పారిశుధ్య కార్మికులతో రోజా అనుచిత ప్రవర్తన



Ycp Roja Behaviour: వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా మహిళా పారిశుధ్య కార్మికుల పట్ల ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తమిళనాడులో దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన సమయంలో సెల్ఫీల కోసం దగ్గరకు వస్తున్న పారిశుధ్య కార్మికులను దగ్గరకు రావొద్దంటూ వారించిన వీడియోలు వైరల్‌గా మారాయి. 



Source link

Related posts

Tirupati District : బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి…! ఇంటర్‌ విద్యార్థినిపై రౌడీషీటర్‌ అత్యాచారం

Oknews

CBN With CII: రాజకీయంగా నష్టం కలిగినా, సంస్కరణలతో ప్రజలకు మేలు జరుగుతుందన్న చంద్రబాబు, పరిశ్రమలకు రాయితీలిస్తామని హామీ

Oknews

AP Weather Updates: బంగాళఖాతంలో అల్పపీడనం, అరేబియాలో తేజ్ తుఫాన్

Oknews

Leave a Comment