“ఎన్నికలకు ముందు, ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులపై, వారి కుటుంబ సభ్యులపై నటి శ్రీరెడ్డి దిగజారి మాట్లాడారు. మహిళలు సైతం అసహ్యించుకునే విధంగా, సభ్యసమాజం తలదించుకునేలా శ్రీరెడ్డి మాట్లాడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కర్నూలు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాను” –రాజు యాదవ్, టీడీపీ నేత