CM Chandrababu ON YS Jagan : శాంతి భద్రతలపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ ది ఫేక్ రాజకీయమన్న ఆయన… వ్యక్తిగత దాడులకు రాజకీయ రంగు పులుముతున్నారని దుయ్యబట్టారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు.
Source link