Andhra Pradesh

AP EAPCET 2024 Updates : ఏపీ ఇంజినీరింగ్ ప్రవేశాలు – రిపోర్టింగ్ చేయకుంటే సీటు రద్దే…! 23 నుంచి రెండో విడత కౌన్సెలింగ్



AP EAPCET (EAMCET) 2024 Updates : ఏపీ ఇంజనీరింగ్ తొలిదశ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. జులై 22వ తేదీలోపు సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అలా చేయకుంటే సీటు రద్దు అవుతుందని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య ఓ ప్రకటనలో తెలిపారు.



Source link

Related posts

Srisailam Project : మరింత పెరిగిన నీటిమట్టం – శ్రీశైలం గేట్లు ఎత్తేది ఎప్పుడు..? తాజా పరిస్థితి ఇదే

Oknews

Ysrcp Calculations: నాలుగు జాబితాలు… ఎస్సీ, ఎస్టీ, బీసీ నియోజక వర్గాల్లోనే భారీ మార్పులు

Oknews

Tirumala Tickets : రోజుకు 1000 మాత్రమే..! శ్రీవాణి దర్శనం ఆఫ్ లైన్ టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం, తాజా నిర్ణయం ఇదే

Oknews

Leave a Comment