Andhra Pradesh

గలగలా గోదావరి, బిరబిరా కృష్ణమ్మ, ప్రాజెక్టులకు జలకళ- భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ-krishna godavari floods major projects filled with flood waters gates remain opened ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మళ్లీ పెరుగుతున్న తాలిపేరు

తాలిపేరు ప్రాజెక్టు వద్ద మధ్యాహ్నం వరకు తగ్గుముఖం పట్టిన వరద మళ్లీ పెరగడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి 59,267 క్యూసెక్కుల వరద నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 70.96 మీటర్లకు చేరుకుంది. కాగా ఇన్ ఫ్లో 61,873 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 59,267 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. నది ఉద్ధృతి రీత్యా పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అదికారులు హెచ్చరిస్తున్నారు.



Source link

Related posts

నకిలీ సర్టిఫికేట్లతో 193 మంది విద్యార్థులకు అడ్మిషన్లు, వాల్తేరు కేవీ ప్రిన్సిపల్ పై సీబీఐ కేసు-visakhapatnam cbi filed case on waltair kendriya vidyalaya principal admission to students with fake certificates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

తిరుప‌తి -కాణిపాకం మ‌ధ్య‌ ఇంద్ర ఏసీ బ‌స్ స‌ర్వీసులు-apsrtc run indra ac bus services between tirupati kanipakam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Schools : 'నేను బడికి పోతా' ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం, జులై 12 లోపు బడి మానేసి పిల్లలు మళ్లీ బడికి

Oknews

Leave a Comment