Andhra Pradesh

కోర్టు కేసులు తేలేది ఎప్పుడు, జీవోఐఆర్‌ తెరుచుకునేది ఎప్పుడు? జాప్యానికి కారణమేంటి?-when will the court cases be decided and when will the goir be opened ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


గత నెలన్నర వ్యవధిలో వివిధ ప‌థ‌కాల పేర్లు మార్పు, అన్ని ప్ర‌భుత్వ వెబ్‌సైట్ల‌లో గ‌త ముఖ్య‌మంత్రి, మంత్రుల ఫోటో తొల‌గించ‌డం, వైఎస్ఆర్ యూనివ‌ర్శిటీ పేరును ఎన్టీఆర్ పేరుగా మార్చ‌డం, వివిధ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల పేర్లు మార్చ‌డం వంటి చ‌క‌చ‌క చేశారు. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవోలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వచ్చే జీవోఐఆర్‌ను మాత్రం పున‌రుద్ధ‌రించే విషయంలో మాత్రం జాప్యం జరుగుతోంది.



Source link

Related posts

Megha Electoral Bonds: విరాళాల్లో మేఘా టాప్…ఏపీ, తెలంగాణల్లో అన్ని రాజకీయ పార్టీలకు భారీ విరాళాలు

Oknews

AP PECET 2024: ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం, డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు..

Oknews

KV Admissions 2024: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు, నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం..

Oknews

Leave a Comment