Health Care

అందరి చూపు ఈ ట్రాన్స్‌జెండర్ పక్షి వైపే.. ఎక్కడ గుర్తించారంటే..?


దిశ, ఫీచర్స్: మనం మనుషుల్లోనే ట్రాన్స్‌జెండర్లను చూసాము. సగం మగ లక్షణాలు, సగం ఆడ లక్షణాలు ఓకే మనిషిలో ఉంటే వారిని ట్రాన్స్‌జెండర్ అని అంటారు. వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇలాంటి సమస్యను వేరొకరికి చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ పక్షుల్లో కూడా ట్రాన్స్‌జెండర్లు ఉన్నాయి. మీకు వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం.

శాస్త్రవేత్తలు పలు రకాల పరిశోధనలు చేసి అనేక కీటకాలలో గుర్తించారు కానీ పక్షుల గురించి మాట్లాడుకుంటే వీటిలో ఎక్కడైనా ఒకటి మాత్రమే కనిపిస్తుంది. సగం మగ, సగం ఆడ లక్షణాలు ఉన్న ఈ పక్షిని ఎక్కడ గుర్తించారో ఇక్కడ చూద్దాం..

ప్రపంచంలో ఈ పక్షి చాలా ప్రత్యేకం. ఎందుకంటే దీనిలో ఆడ, మగ గుణాలు కనిపిస్తాయి. వీటిని “గైనండ్రోమోర్ఫ్” అంటారు. అంటే రెండు లింగాలు ఒకే పక్షిలో ఉంటాయి. వందేళ్ళ క్రితం ఇలాంటి పక్షిని గుర్తించారు. ఇప్పుడు అది చనిపోయిందని అధ్యయనాలు చెబుతున్నాయి. గతేడాది ఇలాంటి పక్షినే న్యూజిలాండ్‌ శాస్త్రవేత్త పక్షిని గుర్తించారు. తాజాగా, ఈ వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈ పక్షి గురించి తీసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు.



Source link

Related posts

ఎమోషనల్ రెస్ట్ అంటే ఏమిటి?.. ఎందుకు అవసరం?

Oknews

మీ పిల్లలకు కూల్ డ్రింక్స్ తాగిస్తున్నారా.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా..

Oknews

బోర్న్‌విటా హెల్త్ డ్రింక్స్ కాదా?.. అసలు ఇవి పిల్లలకు అవసరమేనా?

Oknews

Leave a Comment