Andhra Pradesh

ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, పథకం అమలుపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు-ap assembly session free gas cylinder scheme minister nadendla manohar stated will be implemented ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


రైతులందరికీ పంట బీమా

ఏపీ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతులందరికీ పంట బీమా అమలు చేయాలని మంత్రులు, అధికారులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ కమిటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ధూళిపాళ్ల నరేంద్ర సభ్యులుగా ఉన్నారు. ఈ భేటీలో వ్యవసాయంపై ప్రకృతి విపత్తుల ప్రభావంపై సభ్యులు చర్చించారు. పంటల బీమా అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరిగాలంచే సరైన పంటల బీమా విధానం అమల్లో ఉండాలని సబ్ కమిటీ నిర్ణయించింది. గత ప్రభుత్వంలో మామిడి రైతులకు పంట బీమా పథకం అమలు చేయలేదని, ఈసారి మామిడి రైతులకు కూడా బీమా వర్తింపజేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది.



Source link

Related posts

జ‌గ‌న్ పై రాళ్ల‌ దాడి.. కంటికి గాయం!

Oknews

బాలకృష్ణలా పవన్ చేయొచ్చు కదా?

Oknews

ఫిర్యాదులు.. గొడవలు మొదలు

Oknews

Leave a Comment