Health Care

ఆహారాన్ని చేతితో తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలుసా?


దిశ, ఫీచర్స్: ఒకప్పుడు అందరూ ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళు. కానీ, ఇప్పుడు ఆ రోజులు పోయాయి ఎవరి లైఫ్ లో వారు చాలా బిజీగా ఉంటున్నారు. తినే పద్దతి, అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. పాత కాలంలో కింద కూర్చొని భోజనం చేసేవారు. ఇప్పుడు ఎలా పడితే అలా తింటున్నారు. ఈ మధ్య చేతితో కంటే స్పూన్లతో తినడమే ఎక్కువైపోతోంది. కానీ, చేతితో తింటేనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

చేతి వేళ్లతో తినడం వల్ల జీర్ణ క్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. చేతులతో తినడం వల్ల గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. చేతులతో తింటే ఎంత మేరకు తింటున్నారో తెలుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు చేతులతో తినడం మంచిది. మీరు తీసుకునే ఆహారం రుచి కూడా అర్ధమవుతుంది. అలాగే ఇమ్మ్యూనిటి కూడా పెరుగుతుంది. చేతితో తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే చర్మ సమస్యలు, నోటి సమస్యలతో బాధ పడే వారు కూడా చేతులతో తినడమే మంచిది. ఇది హానికరమైన ఇన్ ఫెక్షన్ల నుంచి మిమల్ని కాపాడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.



Source link

Related posts

పాము పడగలో నిజంగానే నాగమణి ఉంటుందా?

Oknews

అక్కడి వారంతా ఆవు మూత్రంతో తల స్నానం చేయడంతో పాటు వాటితోనే పడుకుంటారట.. ఎందుకంటే?

Oknews

Earlymoon trend : పెళ్లికి ముందే వధూ వరుల్లో ఆ ఇంట్రెస్ట్!

Oknews

Leave a Comment