IPR Ex Commissioner: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనలపై అసెంబ్లీలో దుమారం రేగింది. సభను తప్పుదోవ పట్టించేలా మంత్రి సమాధానం ఇచ్చారంటూ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పొంతన లేని సమాధానాలు ఇవ్వడాన్ని తప్పు పట్టారు.
Source link
previous post
next post