Andhra Pradesh

పంచాయితీ నిధులు మళ్ళించేశారు.. అవకతవకలు సరిచేస్తామన్న డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌-deputy cm pawan kalyan said panchayat funds have been diverted and irregularities will be rectified ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


నిధుల కొరతతో సమస్యలు…

పంచాయితీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించడం, గ్రామాల్లోని 21వేల మంది పారిశుధ్య కార్మికులు విధులకు దూరం అయ్యారని పవన్ చెప్పారు. ఇంకా 23వేల మంది కార్మికులకు 103కోట్లు చెల్లించాల్సి ఉందని, తగినంత సిబ్బందిలేక గ్రామాల్లో పారిశుధ్యం క్షీణిస్తోందని, తాగునీరు అందడం లేదని, నీటి సరఫరా పథకాల నిర్వహణ దెబ్బతిన్నాయని చెప్పారు.



Source link

Related posts

Anganwadis Calloff: అంగన్‌వాడీల సమ్మె విరమణ..చర్చలు సఫలం

Oknews

AP Farmers Loan Waiver: ఎన్నికల తాయిలాలకు రెడీ.. ఎల్లుండి ఏపీ క్యాబినెట్

Oknews

బాబుకూ రూ.15 వేలు.. ఆడుకుంటున్న నెటిజ‌న్లు! Great Andhra

Oknews

Leave a Comment