NITI Aayog Meeting in Delhi : ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం జరగనుంది. ఇందుకోసం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేశారు.
Source link