Andhra Pradesh

Tirupati : సహచర విద్యార్థినిపై దారుణం – మత్తులోకి దించి అత్యాచారం, ఆపై వీడియోలతో బెదిరింపులు…! దంపతులు అరెస్ట్



Tirupati Crime News: మత్తులోకి దించి సహచర విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో భర్తకు భార్య సహకరించటంతో  పాటు వీడియోలు, ఫొటోలు తీసి డబ్బుల కోసం బెదిరించారు. ఎట్టకేలకు బాధితురాలు తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించగా… దంపతులిద్దరూ అరెస్ట్ అయ్యారు. 



Source link

Related posts

AP TS Weather : ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు – ఈ ప్రాంతాలకు హీట్ వేవ్ అలర్ట్!

Oknews

ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!-amaravati appsc group ii prelims results released qualified candidates list ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

చంద్రబాబు చెప్పిందొకటి, సిఎంఓ చేసేదొకటి, ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోస్టింగుల్లో ఓ అధికారి మాయాజాలం-one thing chandrababu said one thing cmo does cmo officer magic in ias and ips postings ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment