Health Care

కేతువు సంచారం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు


దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రంలో కేతు గ్రహం చాలా ప్రత్యేకం. దీన్ని కీడు గ్రహంగా చెబుతారు. ఇది ఎవరి జాతకంలోనైనా అశుభ స్థానంలోన్ ఉంటే వారికి కలిసి రాదు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతాయి. అయితే, ఈ గ్రహం తిరోగమనం చేసే సమయంలో కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అదే కేతువు జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి ఈ సమయంలో లాభాలతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

ధనస్సు రాశి

కేతువు సంచారం వలన ధనస్సు రాశి వారు వ్యాపారాల్లో లాభాలు పొందనున్నారు. దీని కారణంగా జీవితంలో సంతోషం పెరుగుతుంది. అలాగే వీరు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తారు. కొత్తగా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. అలాగే వ్యాపారాలు చేసే వారికి లాభాలు పెరుగుతాయి. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు పడుతున్న కష్టాల నుంచి విముక్తి పొందుతారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.

మీన రాశి

మీన రాశి వారికి కేతువు సంచారం లాభాలను తెచ్చి పెట్టనుంది. ఈ రాశి వారు మొదలు పెట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య గొడవలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృ వీకరించడం లేదు.



Source link

Related posts

రోజూ 5 నిమిషాలు ఈ పనిచేస్తే చాలు.. ఆ సామర్థ్యం పెరగడమే కాకుండా..

Oknews

హమ్మయ్య ఎట్టకేలకు దొరికేసింది.. పానీ పూరీని కనిపెట్టింది ఎవరో తెలుసా?

Oknews

మొగుడు తప్ప అందరూ కావాలి.. అలాంటి వీడియో షేర్ చేస్తూ ఆ వ్యక్తి చేసిన పనికి.. (వీడియో)

Oknews

Leave a Comment