EntertainmentLatest News

మాజీ ముఖ్యమంత్రి మనవడి డేటింగ్ లో ప్రముఖ హీరోయిన్!


 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej)హీరోగా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ  ఆపరేషన్ వాలెంటైన్. ఇందులో వరుణ్ కో వర్కర్ గా, ప్రేయసిగా, భార్య గా చేసిన భామ  మానుషీ చిల్లర్(manushi chhillar)మూవీ పెద్దగా ఆడకపోయినా కూడా తన అందంతో పాటు అద్భుతమైన నటనతో  ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసింది. తాజాగా మానుషీ కి సంబంధించిన న్యూస్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది.

 ప్రముఖ హీరో  వీర్ పహారియా(veer pahariya)తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీర్ ఎవరో కాదు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కి స్వయానా  మనవడు. మానుషీ ఇటీవల బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ లో ఒక వీడియో షేర్ చేసింది.అందులో వీర్ భుజంపై ఆమె చాలా సేపు సేదతీరి ఉంది. దీంతో వీరే తో డేటింగ్ లో ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే వీడియోలో  శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఆమె ప్రియుడు శిఖర్ పహారియా కూడా ఉన్నారు. శిఖర్ అండ్ వీర్ స్వయానా అన్నతమ్ములు. వీర్ సినిమాల్లో కూడా రాణిస్తు వస్తున్నాడు.

 

హరియాణా కి చెందిన మానుషీ చిల్లర్  2017 లో విశ్వ సుందరిగా నిలిచింది. తెలుగు కంటే ముందే   సామ్రాట్ పృథ్వీ రాజ్ అనే  బాలీవుడ్ మూవీతో  ఎట్రీ ఇచ్చింది  అక్షయ్ కుమార్ హీరో. ఆ తర్వాత ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, బడే మియా చోట మియా సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం టెహ్రాన్ అనే మూవీ చేస్తుండగా జాన్ అబ్రహం హీరో.కథనాయికిగా విభిన్నమైన పాత్రల్లో నటించాలని ఉందని గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది.

 



Source link

Related posts

నన్ను ఎవరు భయపెట్టలేరు.. నేను కూడా తెలుగు వాడ్నే

Oknews

Give Public Holiday On 22nd Bjp Mp Bandi Urges Ts Government

Oknews

మరో ఓటీటీలోకి టెనెంట్ మూవీ…

Oknews

Leave a Comment