Entertainment

Allu Arjun Next Movie With Trivikram Srinivas త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీ: పురణాల నేపథ్యం.. 500 కోట్ల బడ్జెట్


త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీ: పురణాల నేపథ్యం.. 500 కోట్ల బడ్జెట్

పుష్ప-2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ గత నెల రోజుల నుండి సంధ్య థియేటర్ ఘటనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ కు చెందిన ఏ వార్తలు చూసినా సంధ్య థియేటర్ కు సంభందించినవే. అయితే, పుష్ప-2 మూవీ భారీ హిట్ తో సంబరాలు చేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి సంభందించి క్రేజీ అప్ డేట్ వచ్చింది.

అల్లు అర్జున్ తను చేయబోయే తరువాత సినిమా మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే పుష్ప లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా వేసవి ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. 2026 డిసెంబరులో ఈ చిత్రం విడుదల కావచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పురాణాల నేపథ్యంలో సుమారుగా రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

Topics:

 



Source link

Related posts

Feedly is hiring a Marketing Automation Manager – Feedly Blog

Oknews

స్పీడు చూపిస్తోన్న వరుణ్ తేజ్

Oknews

ఓటీటీలో 'పిండం' సినిమాకు సూపర్ రెస్పాన్స్!

Oknews

Leave a Comment