By : ABP Desam|Updated : 25 Jan 2024 07:11 PM (IST)
ABVP Student Dragged By Police :
ఓ యువతిని జుట్టు పట్టి లాగి పేడేసిన ఘటన ప్రొ.జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ (Jaya Shankar Agriculture University)లో జరిగింది. అసలేందుకు ఇలా జరిగింది..? దీనిపై పోలీసుల రియాక్షన్ ఏంటీ..?