<p>ప్రభుత్వ అధికారుల అవినీతి ఆరోపణలపై దృష్టిసారించిన ఏసీబీ వలలో మరో అధికారి చిక్కారు. జమ్మికుంట తహసీల్దార్ రజనీ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతుండటంతో ఆమె నివాసం, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.</p>
Source link
previous post