TelanganaACB Raids On MRO: కోట్లలో ఆస్తులు పోగేసిన జమ్మికుంట ఎమ్మార్వో… ఏసీబీ దాడుల్లో ఆదాయానికి మించి ఆస్తుల గుర్తింపు by OknewsMarch 14, 2024035 Share0 ACB Raids On MRO: వరంగల్ నగరంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘ కాలం ఎమ్మార్వోగా పనిచేసిన అవినీతి అధికారి నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపి ఆదాయానికి మించి ఆస్తుల్ని గుర్తించారు. Source link